బ్లడ్ థిన్నర్స్ వాడే వారిలో ఆహార నియమాలు

బ్లడ్ థెన్సర్స్ అనగా రక్తం గడ్డ కట్టకుండా చేసే మందులు. ఇవి రక్తాన్ని పలుచగా చేయడమో (లేదా) హిమోగ్లోబిన్ శాతాన్ని తగ్గించడమో చేయవు. ఇవి కేవలం రక్తాన్ని సులువుగా గడ్డకట్టకుండా చేస్తాయి. డి. వి.టి, పల్సొనరీఎంబోలిజమ్, గుండె కవాటాల జబ్బు, కవాట మార్పిడి ఆపరేషన్ చేసుకొన్నవారు, కర్ణిక దడ ఉన్నవారికి పక్షవాతం నివారణకు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇటువంటి మందులను వాడవలసి ఉంటుంది. వీటిలో ఎసిట్రామ్, వార్ఫరిన్ వంటి మందులు రక్తంలోని విటమిన్ ‘B’ పనికి […]
గుండెపోటు (లేదా) ఆంజియోప్లాస్టి (లేదా) బైపాస్ సర్జరీ తరువాత పాటించవలసిన జీవన విధానాలు :

గుండెపోటు వచ్చిన వారు అయిన లేదా ఆంజియోప్లాస్టి (స్టెంట్ అమర్చిన వారు) లేదా బైపాస్ ఆపరేషన్చేయించుకున్నవారు తిరిగి ఆరోగ్యంగా ఉండడం కోరకు మరియు ఆనంద కరమైన జీవితం గడపడానికి మరియుముందుముందు మళ్ళీ గుండె సమస్యల రాకుండా ఉండడానికి కొన్ని నియమాలు పాటించవలెను. అవి: 1) మందులు సక్రమంగా వేసుకోవడం: గుండె జబ్బు ఉండేవారికైనా లేదా గుండె ఆపరేషన్ చేయించుకున్న వారు అయిన మందులు వాడడము చాలా అవసరం.ఇవి రక్తం పలుచపడడానికి, కొలస్ట్రాల్ తగ్గడానికి, గుండె మీద ఒత్తిడి […]
కొరొనరి ఆంజియోగ్రామ్

కొరొనరి ఆంజియోగ్రామ్ అనగా నేమి? దీన్ని ఎందుకు చేస్తారు? కొరొనరి ఆంజియోగ్రామ్ అనేది గుండె దమనుల స్థితిని తెలుసుకొనుటకు చేసే ఒక పరీక్ష. ఇది గుండె దమనులవ్యాధి ఉన్న వారికి చేస్తారు. గుండె నిరంతరం రక్తం పంపు చేసే ఒక కండరం. అది నిరంతరంగా పని చేస్తూ ఉండటానికి దానికి ఎల్లవేళలా గ్లూకోజ్, ఆక్సిజన్ వంటి పోషక పదార్థాలు అవసరం. అవి గుండెకు మూడు ముఖ్యమైన గుండెదమనుల యెక్క రక్త సరఫరా ద్వారా అందుతాయి. షుగరు, బిపి, […]
రుమాటిక్ జ్వరం మరియు రుమాటిక్ గుండె జబ్బు – రోగి సమాచార పత్రము

రుమాటిక్ జ్వరం మరియు రుమాటిక్ గుండె జబ్బు స్ట్రెప్టోకోకస్ అనే క్రిమి వల్ల కలుగు గొంతు ఇన్ఫెక్షన్ పర్యావసానంగా వచ్చే సమస్యలు, మన దేశంలో ప్రతి 1000 మంది పిల్లలలో 1-5 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. రుమాటిక్ జ్వరం :- ఇది 5-15 సం|| ల వయస్సు పిల్లలకు వస్తుంది. సాధారణంగా ప్రతి ఒక్కపిల్లవాడికి సంవత్సరంలో ఒక్కసారైనా గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది. వీరిలో 15-20% మందికి ఇది స్ట్రెప్టోకోకస్ అనే క్రిమి వల్ల వస్తుంది. ఇలా […]
కొలెస్ట్రాల్ – సమాచార పత్రము

కొలెస్ట్రాల్ అంటే ఏమిటి? కొలెస్ట్రాల్ అనేది ఒక రకమైన కొవ్వు పదార్థము. ఇది మన శరీరంలోని ప్రతి కణంలోను ఉంటుందిమరియు హార్మోన్లు, పైత్య ఆమ్లాలు, విటమిన్ డి వంటి వాటి తయారీకి తోడ్పడుతుంది. కొలెస్ట్రాల్ మనకు ఎలా లభ్యమవుతుంది? ఇది మనకు పాలు, పాల ఉత్పత్తులు మరియు మాంసాహారము ద్వారా లభిస్తుంది మరియు మనకాలేయములో కూడా ఉత్పత్తి అవుతుంది. కొలెస్ట్రాల్ ఎన్ని రకములు? అవి ఏమిటి? కొలెస్ట్రాల్ నీటిలో లేదా రక్తంలో కరగదు. కావున ఇది కొన్ని […]
షుగరు వ్యాధి మరియు గుండె జబ్బు – రోగి సమాచార పత్రము

షుగరు వ్యాధికి మరియు గుండె జబ్బుకి చాలా అవినాభావ సంబంధం ఉంది.షుగరు వ్యాధి ఉన్నవారిలో 65 శాతం మంది చావుకి కారణం గుండె జబ్బు మరియు 30 నుంచి 40 శాతం గుండె మరియు ధమని సంబంధ జబ్బులకు కారణం షుగరు వ్యాధి. షుగరు వ్యాధి గుండె జబ్బుని కలగజేయు విధానము షుగరు వ్యాధి వున్న వారిలో దాదాపు 60 శాతం మందికి అధిక రక్తపోటు, దాదాపు అందరిలో అధిక కొలెస్ట్రాల్, చాలా మందిలో స్థూలకాయం వంటి […]
పొగత్రాగుట – సమాచార పత్రము

మన భారత దేశం పొగాకు ఉత్పత్తిలో ప్రపంచంలో మూడవ స్థానంలో మరియు పొగాకు వాడకంలో రెండవ స్థానంలో ఉంది. మన దేశంలో అన్ని ఆరోగ్య సమస్యలలో 40% మరియు అన్ని క్యాన్సర్లలో 50% పొగాకు వాడకం వల్లవచ్చినవే. మనదేశంలో పొగాకు త్రాగడం వల్ల ఏటా 10 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. యుక్త వయస్సు నుంచి పొగ త్రాగడం మొదలు పెట్టిన వారిలో మధ్య వయస్సులో 1/4 మంది మరియు మంది ముసలి వయస్సులో పొగ […]
ఛాతినొప్పి మరియు గుండెపోటు రోగి సమాచార పత్రము

ఛాతినొప్పి కలగడానికి ఎన్నో కారణాలున్నాయి. ఛాతి నొప్పి ఉన్నవారిలో 15% నుంచి 25% మందికి మాత్రమే అది గుండెకు రక్త సరఫరా తగ్గడం వల్ల లేదా గుండెపోటు వల్ల వస్తుంది. మరి కొందరిలో అయోర్టిక్ డిసెక్షన్ (బృహద్ధమని గోడల్లో చీలికవచ్చి అది మూసుకుపోవడం) పల్మోనరీ ఎంబోలిజమ్ ( ఊపిరితిత్తుల ధమనుల్లో రక్తం గడ్డలు ఎర్పడి, ఊపిరితిత్తులకి రక్త సరఫరా తగ్గిపోవడం) వంటి ఇతర ప్రాణాపాయ సమస్యలు ఉంటాయి. కాని, అధిక శాతం మందిలో కండరాలు, ఎముకలకు సంబంధించిన, […]
అధిక రక్తపోటు – సమాచార పత్రము

రక్తపోటు అనగా ఏమిటి? మన శరీరంలోని అన్ని అవయవాలకు, అవి నిరంతరం పనిచేయుటకు కావలిసిన ఆక్సిజను, గ్లూకోస్ మొదలగు పోషక పదార్థాలను రక్తనాళాలు సరఫరా చేస్తాయి. దీనికోసం రక్తం కొంత వేగంగా కొద్ది దూరం పారడానికి ఒత్తిడి అవసరం.దీనినే రక్తపోటు (బి.పి.) అంటారు. బి.పి. కొలతలో గుండె సంకోచ వ్యాకోచాల సమయంలో ఉండే రెండు అంకెలు ఉంటాయి. ఇవి పైన మరియు క్రింద కాని లేదా పక్కపక్కన కాని సూచించబడతాయి. ఉదా : 120/80mm Hg బి.పి. […]
గుండెపోటు లేదా పక్షవాతం కలుగజేయు కారణాలు

1. పొగత్రాగడం (Smoking)2. రక్తంలో కొలెస్ట్రాల్ కొవ్వు అధికంగా ఉండటం (Dyslipidemia) channe3. అధిక బరువు (overweight / Obesity)4. వ్యాయామం లేకపోవడం (Lack of exercise)5. మధుమేహం (షుగర్ వ్యాధి) (Diabetes)6. రక్తపోటు (High B.P)7. మానసిక వత్తిడి (Psychosocial Stress) 90% మంది రోగులకు ఈ పై అంశములే గుండెపోటు లేదా పక్షవాతానికి కారణాలు. నివారించే మార్గాలు: 1. పొగత్రాగడం పూర్తిగా మానేయాలి 1. పొగత్రాగడం పూర్తిగా మానేయాలి:పొగత్రాగుట వలన గుండెపోటు, పక్షవాతం, స్వాసకోశాల […]