పొగత్రాగుట – సమాచార పత్రము

మన భారత దేశం పొగాకు ఉత్పత్తిలో ప్రపంచంలో మూడవ స్థానంలో మరియు పొగాకు వాడకంలో రెండవ స్థానంలో ఉంది. మన దేశంలో అన్ని ఆరోగ్య సమస్యలలో 40% మరియు అన్ని క్యాన్సర్లలో 50% పొగాకు వాడకం వల్లవచ్చినవే. మనదేశంలో పొగాకు త్రాగడం వల్ల ఏటా 10 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. యుక్త వయస్సు నుంచి పొగ త్రాగడం మొదలు పెట్టిన వారిలో మధ్య వయస్సులో 1/4 మంది మరియు మంది ముసలి వయస్సులో పొగ […]