గుండెపోటు (లేదా) ఆంజియోప్లాస్టి (లేదా) బైపాస్ సర్జరీ తరువాత పాటించవలసిన జీవన విధానాలు :

గుండెపోటు వచ్చిన వారు అయిన లేదా ఆంజియోప్లాస్టి (స్టెంట్ అమర్చిన వారు) లేదా బైపాస్ ఆపరేషన్చేయించుకున్నవారు తిరిగి ఆరోగ్యంగా ఉండడం కోరకు మరియు ఆనంద కరమైన జీవితం గడపడానికి మరియుముందుముందు మళ్ళీ గుండె సమస్యల రాకుండా ఉండడానికి కొన్ని నియమాలు పాటించవలెను. అవి: 1) మందులు సక్రమంగా వేసుకోవడం: గుండె జబ్బు ఉండేవారికైనా లేదా గుండె ఆపరేషన్ చేయించుకున్న వారు అయిన మందులు వాడడము చాలా అవసరం.ఇవి రక్తం పలుచపడడానికి, కొలస్ట్రాల్ తగ్గడానికి, గుండె మీద ఒత్తిడి […]

Life After a Heart Attack or PTCA or CABG

Heart attack or a Cardiac procedure like PTCA (angioplasty or stenting) or CABG (Bypass surgery) with or without heart attack is a serious and major event in any body’s life. Though it is possible for the majority to go back to their routine life within 2 weeks after heart attack or PTCA and within 4 […]

కొరొనరి ఆంజియోగ్రామ్

కొరొనరి ఆంజియోగ్రామ్ అనగా నేమి? దీన్ని ఎందుకు చేస్తారు? కొరొనరి ఆంజియోగ్రామ్ అనేది గుండె దమనుల స్థితిని తెలుసుకొనుటకు చేసే ఒక పరీక్ష. ఇది గుండె దమనులవ్యాధి ఉన్న వారికి చేస్తారు. గుండె నిరంతరం రక్తం పంపు చేసే ఒక కండరం. అది నిరంతరంగా పని చేస్తూ ఉండటానికి దానికి ఎల్లవేళలా గ్లూకోజ్, ఆక్సిజన్ వంటి పోషక పదార్థాలు అవసరం. అవి గుండెకు మూడు ముఖ్యమైన గుండెదమనుల యెక్క రక్త సరఫరా ద్వారా అందుతాయి. షుగరు, బిపి, […]

కొరొనరి ఆంజియోప్లాస్టి (Coronary Angioplasty or PTCA or PCI) – రోగి సమాచార పత్రము

Coronary Angioplasty

కొరొనరి ఆంజియోప్లాస్టి మూసుకుపోయిన గుండె రక్తనాళాలను తెరచి, గుండె కండరాలకి తిరిగి రక్తసరఫరా చేయించే ఓ వైద్య పద్ధతి. దీన్ని గుండెకండరాలకి రక్త సరఫరా తగ్గడం వల్ల వచ్చే గుండెనొప్పిని తగ్గించడానికి, గుండెపోటు వల్ల గుండె కండరాలు దెబ్బతినకుండా ఉండడానికి చేస్తారు. ఈ ప్రక్రియ కొన్ని సార్లు గుండెపోటు వచ్చాక అత్యవసర పరిస్థితిల్లో చేస్తారు. దాన్ని ప్రైమరి ఆంజియోప్లాస్టి (Primary Angioplasty) అంటారు. ఆంజియోప్లాస్టి ప్రక్రియ:ప్రక్రియ ముందు రోగిని ఓ తక్కువ మోతాదు మత్తుమందుతో రిలాక్స్ చేసారు. […]