CHOLESTEROL AND HEART DISEASE – PATIENT INFORMATION LEAFLET

Cholesterol is waxy, fat-like substance found in the walls of cells in all parts of the body. The body also uses cholesterol to make hormones, bile acids, vitamin D, and other substances.Cholesterol comes from diet and also the body makes the cholesterol needed. As Cholesterol is not water-soluble, it circulates in the bloodstream in packages […]

కొలెస్ట్రాల్ – సమాచార పత్రము

కొలెస్ట్రాల్ అంటే ఏమిటి? కొలెస్ట్రాల్ అనేది ఒక రకమైన కొవ్వు పదార్థము. ఇది మన శరీరంలోని ప్రతి కణంలోను ఉంటుందిమరియు హార్మోన్లు, పైత్య ఆమ్లాలు, విటమిన్ డి వంటి వాటి తయారీకి తోడ్పడుతుంది. కొలెస్ట్రాల్ మనకు ఎలా లభ్యమవుతుంది? ఇది మనకు పాలు,  పాల ఉత్పత్తులు మరియు మాంసాహారము ద్వారా లభిస్తుంది మరియు మనకాలేయములో కూడా ఉత్పత్తి అవుతుంది. కొలెస్ట్రాల్ ఎన్ని రకములు? అవి ఏమిటి? కొలెస్ట్రాల్ నీటిలో లేదా రక్తంలో కరగదు. కావున ఇది కొన్ని […]